తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో రోజురోజుకూ నమ్మకం సడలుతోంది. దీంతో అనేక మంది నాయకులు ఆ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు.

తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో రోజురోజుకూ నమ్మకం సడలుతోంది. దీంతో అనేక మంది నాయకులు ఆ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు.

తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో రోజురోజుకూ నమ్మకం సడలుతోంది. దీంతో అనేక మంది నాయకులు ఆ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. టీడీపీ స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ శ్రీ ఎంబెటి మైకేల్, టీడీపీ జిల్లా ఎస్సీ సెల్ సెక్రటరీ శ్రీ గంగవరపు అశోక్ కుమార్, 51వ డివిజన్ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి హేమలత, పార్టీ నాయకులు గెడ్డం చార్లె తమ అనచరులు 100 మందితో మా సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పార్టీ నాయకులు శ్రీ జయకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్ లతో కలిసి వారందరికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించాం. అందరం కలిసి నెల్లూరు సమగ్ర అభివృద్ధికి కృషి చేద్దాం.