పేదలకు గత ఐదేళ్ళలో జగన్‌ గారి ప్రభుత్వంలో జరిగినంత సంక్షేమం ఎన్నడూ జరగలేదు.

పేదలకు గత ఐదేళ్ళలో జగన్‌ గారి ప్రభుత్వంలో జరిగినంత సంక్షేమం ఎన్నడూ జరగలేదు.

పేదలకు గత ఐదేళ్ళలో జగన్‌ గారి ప్రభుత్వంలో జరిగినంత సంక్షేమం ఎన్నడూ జరగలేదు. ముఖ్యంగా ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించాము. ఆటో డ్రైవర్లు అందరూ మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారు. ఈ మేరకు పార్టీకి తమ మద్దతు తెలుపుతూ ఈరోజు నా క్యాంపు కార్యలయంలో సిఐటియు కార్మిక నాయకుడు శ్రీ మజ్జిగ మధు 75 మంది ఆటో డ్రైవర్లతో వచ్చి రాజ్యసభ సభ్యులు శ్రీ ఆర్. కృష్ణయ్య, ఎమ్మెల్సీ శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, సిటీ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ ఎండి ఖలీల్ అహ్మద్ సమక్షంలో పార్టీలో చేరగా వారందరికీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించాను.