ప్రజలకు నిజమైన సంక్షేమాన్ని నిజాయితీగా అందించడమే వైఎస్సార్సీపీ ఎజెండా.

ప్రజలకు నిజమైన సంక్షేమాన్ని నిజాయితీగా అందించడమే వైఎస్సార్సీపీ ఎజెండా.

ప్రజలకు నిజమైన సంక్షేమాన్ని నిజాయితీగా అందించడమే వైఎస్సార్సీపీ ఎజెండా. నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు నగరంలో 9వ డివిజన్‌లో నిర్వహించిన ప్రచారంలో అదే విషయాన్ని స్పష్టంగా చెప్పాను. ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్ గారిని, ఎంపీగా నన్ను అఖండ మెజారీటీతో గెలిపించమని కోరుతున్నాను. నేడు ప్రచారానికి సహకరించిన ప్రజలకు నా ధన్యవాదములు.