ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు నెల్లూరు నగర నియోజకవర్గం 9వ డివిజన్ లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు నెల్లూరు నగర నియోజకవర్గం 9వ డివిజన్ లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు నెల్లూరు నగర నియోజకవర్గం 9వ డివిజన్ లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ అభ్యర్థి శ్రీ ఎండి ఖలీల్ అహ్మద్ గారితో పాటు ఇతర నాయకులు హాజరై వచ్చే ఎన్నికల్లో ఓటు వేసి ఆశీర్వదించాలని, అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వాలని కోరాము.