నెల్లూరు సిటీలోని 3వ డివిజన్ లో ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్, స్థానిక కార్పోరేటర్ శ్రీమతి సంక్రాంతి అశ్వనీ తదితరులతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించాం.

నెల్లూరు సిటీలోని 3వ డివిజన్ లో ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్, స్థానిక కార్పోరేటర్ శ్రీమతి సంక్రాంతి అశ్వనీ తదితరులతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించాం.

నెల్లూరు సిటీలోని 3వ డివిజన్ లో ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్, స్థానిక కార్పోరేటర్ శ్రీమతి సంక్రాంతి అశ్వనీ తదితరులతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించాం. ఈ సందర్భంగా మహిళలు మాకు హారతులతో ఘన స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరినీ పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నాం. ఐదేళ్లలో ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమలను, అలాగే వచ్చే ఐదేళ్లలో చేసే మంచిని వివరించాం. ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కృతజ్ఞతలు.