నెల్లూరు సిటీ, 11వ డివిజన్ లోని ఎన్టీఆర్ నగర్ లో ఈరోజు నా సతీమణి శ్రీమతి సునంద రెడ్డి స్థానిక కార్పొరేటర్ శ్రీమతి గోతం అరుణ, శ్రీ గోతం బాలక్రిష్ణ దంపతులు..
నెల్లూరు సిటీ, 11వ డివిజన్ లోని ఎన్టీఆర్ నగర్ లో ఈరోజు నా సతీమణి శ్రీమతి సునంద రెడ్డి స్థానిక కార్పొరేటర్ శ్రీమతి గోతం అరుణ, శ్రీ గోతం బాలక్రిష్ణ దంపతులు, స్థానిక పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి మేనిఫెస్టో ప్రతులు పంచుతూ నెల్లూరు అభివృద్ధి కోసం ఎంపీగా నన్ను, ఎమ్మెల్యేగా శ్రీ ఖలీల్ అహ్మద్ ను మే 13న జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో నా సతీమణికి తోడుగా నిలిచిన కార్పొరేటర్ శ్రీమతి గోతం ఆరుణ, గోతం బాలకృష్ణ దంపతులకు, పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలకు, ఆదరించిన ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు.