కోవూరు నియోజకవర్గం ఇనమడుగు గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నాం.

కోవూరు నియోజకవర్గం ఇనమడుగు గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నాం.

కోవూరు నియోజకవర్గం ఇనమడుగు గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నాం. సీఎం జగన్ పాలనలో సంక్షేమ ఫలాలు అందుకున్న గ్రామాలలోని ప్రజలు మాకు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. ఈ ప్రచార ర్యాలీని విజయవంతం చేసిన స్థానిక ప్రజలకు, పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు.