జనసేన నెల్లూరు జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీ ప్రవీణ్, బీజేపీ-జనసేన జిల్లా సమన్వయకర్త శ్రీ శ్రీకాంత్ తమ అనుచరులతో సహా ఈరోజు వైఎస్సార్ సీపీలో చేరారు.

జనసేన నెల్లూరు జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీ ప్రవీణ్, బీజేపీ-జనసేన జిల్లా సమన్వయకర్త శ్రీ శ్రీకాంత్ తమ అనుచరులతో సహా ఈరోజు వైఎస్సార్ సీపీలో చేరారు.

జనసేన నెల్లూరు జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీ ప్రవీణ్, బీజేపీ-జనసేన జిల్లా సమన్వయకర్త శ్రీ శ్రీకాంత్ తమ అనుచరులతో సహా ఈరోజు వైఎస్సార్ సీపీలో చేరారు. వీరందరికీ నా క్యాంపు కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్, సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండి ఖలీల్ అహ్మద్ తో కలిసి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాం. వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం. జనసేన పార్టీకి రాజకీయ అధికారం దక్కదు. ఆ పార్టీకి రాష్ట్రంలో మనుగడలేదని తెలుసుకున్న నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీని వీడుతున్నారు.