నెల్లూరు సిటీ నియోజకవర్గం 53వ డివిజన్ లో ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్ గారితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించాం.

నెల్లూరు సిటీ నియోజకవర్గం 53వ డివిజన్ లో ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్ గారితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించాం.

నెల్లూరు సిటీ నియోజకవర్గం 53వ డివిజన్ లో ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్ గారితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించాం. 53, 54వ డివిజన్లలోని వెంకటేశ్వరపురం, గాంధీపురంల మధ్య అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నిర్మాణానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశాం. ఇంటింటికీ సాగిన మా ప్రచారంలో మాకు మద్దతుగా నిలబడిన స్థానిక ప్రజలకు, కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు.