నెల్లూరు సిటీ నియోజకవర్గ కౌంటింగ్ ఏజెంట్లతో ఈరోజు రామ్మూర్తి నగర్ లోని నా క్యాంపు కార్యాలయంలో
నెల్లూరు సిటీ నియోజకవర్గ కౌంటింగ్ ఏజెంట్లతో ఈరోజు రామ్మూర్తి నగర్ లోని నా క్యాంపు కార్యాలయంలో సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఖలీల్ అహ్మద్, పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ శ్రీ కొణిదెల సుధీర్, పార్టీ నాయకులు శ్రీ జూపూడి ప్రభాకర్ రావు, శ్రీ సన్నపరెడ్డి పెంచల్ రెడ్డి, శ్రీ ఆనం జయకుమార్ రెడ్డి, శ్రీ మనుక్రాంత్ రెడ్డి, కార్పోరేటర్లలతో కలిసి సమావేశం నిర్వహించాను. కౌంటింగ్ రోజున అనుసరించాల్సిన తీరుపై వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది. కౌంటింగ్ మొదలైన నుండి చివరి వరకు అప్రమత్తంగా ఉంటూ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని, అలాగే కౌంటింగ్ ప్రక్రియపై వారికి పలు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది.