నెల్లూరు సిటీ, 13వ డివిజన్లోని బాలాజీనగర్ లో ఈ రోజు నా కుమార్తె శ్రీమతి నేహారెడ్డి, స్థానిక కార్పొరేటర్ శ్రీ ఉటుకూరు నాగార్జున, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
నెల్లూరు సిటీ, 13వ డివిజన్లోని బాలాజీనగర్ లో ఈ రోజు నా కుమార్తె శ్రీమతి నేహారెడ్డి, స్థానిక కార్పొరేటర్ శ్రీ ఉటుకూరు నాగార్జున, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నెల్లూరు అభివృద్ధికి ఎంపీగా నన్ను, ఎమ్మెల్యేగా ఖలీల్ అహ్మద్ ను గెలిపించాలని గడప గడపకూ వెళ్లి విజ్ఞప్తి చేశారు. హారతులతో స్వాగతం పలుకుతూ ప్రచారంలో వెంటనడుస్తూ బాలాజీనగర్ ప్రజలు వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపారు. ప్రచారంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ, ఆదరించిన ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదములు.