నెల్లూరు సిటీ 54వ డివిజన్ లో ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్ గారితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించాం.

నెల్లూరు సిటీ 54వ డివిజన్ లో ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్ గారితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించాం.

నెల్లూరు సిటీ 54వ డివిజన్ లో ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్ గారితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించాం. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మాపట్ల చూపిన ఆదరణ మరువలేనిది. నెల్లూరు అభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేస్తామని, 53, 54 డివిజన్లలోని ఇస్లాంపేట, జనార్ధన్ రెడ్డి కాలనీ, వెంకటేశ్వరపురంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగు చేస్తామని స్ధానిక ప్రజలకు హామీ ఇస్తున్నాం.