గత ఐదేళ్ళుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ద్వారా సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రజల నుంచి వస్తున్న ఆదరణ మరువలేనిది.

గత ఐదేళ్ళుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ద్వారా సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రజల నుంచి వస్తున్న ఆదరణ మరువలేనిది.

గత ఐదేళ్ళుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ద్వారా సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రజల నుంచి వస్తున్న ఆదరణ మరువలేనిది. ఈరోజు నెల్లూరు సిటీలోని 16వ డివిజన్ చిల్డ్రన్స్ పార్కు వద్ద జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ప్రజలు మా పట్ల చూపిన అభిమానం మరువలేనిది. ఈ సభలో సిటీ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ ఎండి ఖలీల్ అహ్మద్, ఎమ్మెల్సీ శ్రీ చంద్రశేఖర్ రెడ్డితో పాటుగా ఇతర నేతలు కూడా పాల్గొన్నారు.