నెల్లూరు నగరంలోని బ్రాహ్మణ సంఘాల నాయకులు ఈరోజు నా కార్యాలయంలో నన్ను కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యలు సావధానంగా విని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చాను.

నెల్లూరు నగరంలోని బ్రాహ్మణ సంఘాల నాయకులు ఈరోజు నా కార్యాలయంలో నన్ను కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యలు సావధానంగా విని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చాను.

నెల్లూరు నగరంలోని బ్రాహ్మణ సంఘాల నాయకులు ఈరోజు నా కార్యాలయంలో నన్ను కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యలు సావధానంగా విని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చాను. బ్రాహ్మణ క్రతువుల కోసం గతంలో నిర్మించిన భవనం చుట్టూ ప్రహరీ గోడను నిర్మిస్తానని, నగర తూర్పు ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పాను. బ్రాహ్మణులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా నిలుస్తుంది.