ఎన్నికల ప్రచారంలో భాగంగా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం యల్లాయపాళెం గ్రామంలో జరిగిన బహిరంగ సభలో అసెంబ్లీ అభ్యర్థి శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారితో కలిసి పాల్గొని ప్రసంగించాను.

ఎన్నికల ప్రచారంలో భాగంగా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం యల్లాయపాళెం గ్రామంలో జరిగిన బహిరంగ సభలో అసెంబ్లీ అభ్యర్థి శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారితో కలిసి పాల్గొని ప్రసంగించాను.

ఎన్నికల ప్రచారంలో భాగంగా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం యల్లాయపాళెం గ్రామంలో జరిగిన బహిరంగ సభలో అసెంబ్లీ అభ్యర్థి శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారితో కలిసి పాల్గొని ప్రసంగించాను. అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్ గారిని మళ్లీ గెలిపించుకుందాం. ఎంపీగా నాకు, ఎమ్మెల్యేగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాం.