నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నాయకుడు కేతంరెడ్డి వినోద్ రెడ్డి తన వందలాది మంది అనుచరులతోపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నాయకుడు కేతంరెడ్డి వినోద్ రెడ్డి తన వందలాది మంది అనుచరులతోపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నెల్లూరు రూరల్ విపిఆర్ కన్వెన్షన్లో పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎంపి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో కేతంరెడ్డి వినోద రెడ్డికి కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.