రాష్ట్రంలో మళ్ళీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్నే తెచ్చుకోవాలని కాంక్షిస్తూ ఈరోజు నెల్లూరు నగరంలోని
రాష్ట్రంలో మళ్ళీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్నే తెచ్చుకోవాలని కాంక్షిస్తూ ఈరోజు నెల్లూరు నగరంలోని నవాబు పేట నుండి ఆత్మకూరు బస్ స్టాండ్, కనక మహల్, పెద్ద బజార్, విఆర్సి సెంటర్, గాంధీ బొమ్మ సెంటర్, రామమూర్తి నగర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించాం. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండి ఖలీల్ అహ్మద్, ఎమ్మెల్సీ శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేసి సరికొత్త జోష్ నింపారు. వారందరికి పేరు పేరునా ధన్యవాదాలు.