మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో YSRCP మండల కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి. విజయసాయి రెడ్డి ప్రసంగం.
మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో YSRCP మండల కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి. విజయసాయి రెడ్డి ప్రసంగం.
మంగళగిరి శాసనసభ్యునిగా స్థానికంగా ఉండే వ్యక్తి కావాలా – స్థానికేతరుడు కావాలా ?
మీ నియోజకవర్గంలో నివసించే వ్యక్తి మీ MLA గా కావాలా – హైదరాబాద్ లో నివాసముండే వ్యక్తి కావాలా ?
బడుగు బలహీన వర్గాల వ్యక్తి మీ MLAగా కావాలా – అగ్రవర్ణాల వ్యక్తి కావాలా ?
24 గంటలు , 365 రోజులు మీతో మంగళగిరిలో ఉండే వ్యక్తి కావాలా – హైదరాబాద్ లో ఉంటూ ఆర్నెల్లకు కూడా అపాయింట్మెంట్ ఇస్తారో లేదో తెలియని వారు కావాలా ?
మంగళగిరి MLAగా పేదల పక్షపాతి కావాలా – పెత్తందారుడు కావాలా ?
ఒక మంచి వ్యక్తి మీ MLAకావాలా – తనను తాను మూర్ఖునిగా చెప్పుకునే వ్యక్తి శాసన సభ్యునిగా కావాలా ?
మంగళగిరి వాసులే తేల్చుకోవాలని విజయసాయి రెడ్డి పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి కోరారు.