ప్రజలకు మంచి చేసిన జగనన్నకే మళ్లీ పట్టం కట్టాలని కోరుతూ ఈరోజు కోవూరు నియోజకవర్గం, ఇందుకూరుపేట మండలం, లేబూరు గ్రామంలో..

ప్రజలకు మంచి చేసిన జగనన్నకే మళ్లీ పట్టం కట్టాలని కోరుతూ ఈరోజు కోవూరు నియోజకవర్గం, ఇందుకూరుపేట మండలం, లేబూరు గ్రామంలో..

ప్రజలకు మంచి చేసిన జగనన్నకే మళ్లీ పట్టం కట్టాలని కోరుతూ ఈరోజు కోవూరు నియోజకవర్గం, ఇందుకూరుపేట మండలం, లేబూరు గ్రామంలో నా సతీమణి శ్రీమతి సునంద రెడ్డి, కుమార్తె శ్రీమతి నేహా రెడ్డి స్థానిక పంచాయతీ సర్పంచ్ శ్రీమతి వరిగుండ సుమతి, పార్టీ నాయకులు శ్రీ వరిగుండ బాబయ్యతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీ, ఎమ్మెల్యేల ఈవీఎం నమూనాలను చూపించి ఎంపీ ఈవీఎంలో నా క్రమ సంఖ్య 4, ఎమ్మెల్యే ఈవీఎంలో శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి క్రమ సంఖ్య 3పై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ప్రచారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ఆదరించిన ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.