కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారితో కలిసి దర్శించుకోవడం జరిగింది.
కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారితో కలిసి దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నియోజకవర్గ ప్రజల మేలు కోసం ప్రార్థించడం జరిగింది.