గత ఐదేళ్లలో సీఎం జగన్ గారు గ్రామ స్వరాజ్యం తీసుకురావడంతో గ్రామాల ముఖచిత్రమే మారిపోయింది.
గత ఐదేళ్లలో సీఎం జగన్ గారు గ్రామ స్వరాజ్యం తీసుకురావడంతో గ్రామాల ముఖచిత్రమే మారిపోయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాలలో మాకు వస్తున్న ఆదరణ చూస్తేనే ఈ విషయం అర్థమవుతుంది. ఈరోజు కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించాం. ఈ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు..