కోవూరు నియోజకవర్గం, కొడవలూరు మండలం, గండవరం గ్రామంలో ఈరోజు నిర్వహించిన ఇంటింటా ఎన్నికల ప్రచారంలో నా సతీమణి శ్రీమతి సునంద రెడ్డి, కుమార్తె శ్రీమతి నేహారెడ్డి స్థానిక పార్టీ నేతలతో కలిసి పొల్గొన్నారు.
కోవూరు నియోజకవర్గం, కొడవలూరు మండలం, గండవరం గ్రామంలో ఈరోజు నిర్వహించిన ఇంటింటా ఎన్నికల ప్రచారంలో నా సతీమణి శ్రీమతి సునంద రెడ్డి, కుమార్తె శ్రీమతి నేహారెడ్డి స్థానిక పార్టీ నేతలతో కలిసి పొల్గొన్నారు. సంక్షేమం, అభివృద్ధి కొనసాగేందుకు వైఎస్సార్సీపీని ఓటువేసి ఆశీర్వదించాలని కోరారు. ప్రచారంలో నా కుటుంబసభ్యులకు సహకరించిన పార్టీ స్థానిక నేతలకు, ఆదరించిన ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదములు.