సీఎం శ్రీ వైఎస్ జగన్ గారిపై, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప్రజలు చూపుతున్న ఆదరణ, నమ్మకం మరువలేను.

సీఎం శ్రీ వైఎస్ జగన్ గారిపై, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప్రజలు చూపుతున్న ఆదరణ, నమ్మకం మరువలేను.

సీఎం శ్రీ వైఎస్ జగన్ గారిపై, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప్రజలు చూపుతున్న ఆదరణ, నమ్మకం మరువలేను. నేడు కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలంలోని రామతీర్ధం గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానులు తరలివచ్చి తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు పార్టీలో చేరారు. నేను, ఎమ్మెల్యే అభ్యర్ధి శ్రీ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాము.