మే 7, 8వ తేదీల్లో గుంటూరులో వైఎస్సార్ సీపీ జాబ్ మేళా

మే 7, 8వ తేదీల్లో గుంటూరులో వైఎస్సార్ సీపీ జాబ్ మేళా

వైఎస్సార్ సీపీ మూడో మెగా జాబ్ మేళా వచ్చే నెల 7, 8వ తేదీల్లో గుంటూరులో జరగబోతోంది.
తిరుపతి, విశాఖపట్నం తరహాలోనే అత్యంత భారీ స్థాయిలో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది.