అమరావతి భూములు, ఏపీ ఫైబర్ నెట్‌ కుంభకోణాలపై…

అమరావతి భూములు, ఏపీ ఫైబర్ నెట్‌ కుంభకోణాలపై...

అమరావతి భూములు, ఏపీ ఫైబర్ నెట్‌ కుంభకోణాలపై సీబీఐ చేత విచారణ చేయించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం పార్లమెంట్‌ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట వైఎస్సార్సీపీ ఎంపీల ధర్నా.