సింహాచలం కొండ రక్షణ గోడ నిర్మాణానికి శారదా పీఠాధిపతి పూజ్యశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది.
సింహాచలం కొండ రక్షణ గోడ నిర్మాణానికి శారదా పీఠాధిపతి పూజ్యశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ పుణ్య కార్యంలో పాలుపంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నా.