EASE Reform Agenda For PSB’s in RS

EASE Reform Agenda For PSB's  in RS

EASE Reform Agenda For PSB’s in RS

ఈజ్ పథకం ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవడానికి చేపట్టిన సంస్కరణల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలు విస్తరించడానికి చేపట్టిన చర్యల గురించి రాజ్యసభలో ఆర్థిక మంత్రిని ప్రశ్నించడం జరిగింది.