COVID-19 Situation review meeting

కోవిడ్ -19 ప్రస్తుత పరిస్థితి, అధిక ధరలకు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల అమ్మకంపై ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటుపై విశాఖపట్నంలోని వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ అరేనాలో నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో నా అభిప్రాయాలు, సూచనలు తెలియజేయడం జరిగింది.
Recommended Posts

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ నియోజకవర్గాలలో నా పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘస్వాగతం పలికినప్పటి దృశ్యాలు.
06/03/2024