కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులన్నీ వస్తే మన రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులన్నీ వస్తే మన రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులన్నీ వస్తే మన రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసుకోవచ్చు. రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి వైఖరి అవలంబిస్తోంది.