సభ ముందుకు మూడు ప్రైవేట్ మెంబర్ బిల్లులు
అమ్మ ఒడి పథకం దేశం అంతటా అమలయ్యేలా, నిరుద్యోగి అయిన ప్రతి గ్రాడ్యుయేట్‌కు నిరుద్యోగ భృతి పొందే హక్కును కల్పించేందుకు, ప్రార్థనా...
Continue Readingఎన్ఐసీజీలో అభివృద్ధి ఏ మేరకు జరిగింది?
నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రోగ్రామ్ (ఎన్ఐసీజీ) కింద వైజాగ్-చెన్నైఇండస్ట్రియల్ కారిడార్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2014 నుంచి ఈ కారిడార్‌లో ఎన్ని...
Continue Readingబీసీ కులగణన చేపట్టాలని విజ్ఞప్తి
జనాభా లెక్కల సేకరణలో వెనుకబడిన కులాల గణన కూడా చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. బీసీ సంక్షేమ కార్యక్రమాలను మరింత...
Continue Readingపోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు వెంటనే ఆమోదం తెలిపాలి
డ్యాం సేఫ్టీ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొంటూ పోలవరం సవరించిన అంచనాలకు వెంటనే ఆమోదం తెలిపి, ఏపీలోని 31 డ్యాంల...
Continue Readingఅణు ఉత్పాదక రంగానికి కేటాయింపుల్లో రూ. 3,383 కోట్లు ఖర్చు కాకుండా మిగిలిపోవడానికి కారణాలు ఏమిటి?
అణుశక్తి ఉత్పాదన రంగానికి మూలధన వ్యయం కింద బడ్జెట్లో 9,345 కోట్ల కేటాయింపులు చేయగా ఖర్చు చేసింది 5,962 కోట్లు మాత్రమే....
Continue Readingజీఎస్టీలో పన్ను విధానాన్ని 3 శ్లాబులకు మార్చే సిఫార్సును ప్రభుత్వం పరిశీలిస్తోందా?
జీఎస్టీలో ప్రస్తుతం అమలులో ఉన్న 4 శ్లాబుల పన్ను విధానాన్ని3 శ్లాబులకు మార్చాలంటూ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్...
Continue Readingబ్యాంకింగ్ యేతర ఆర్థిక సంస్థలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల ఎన్పీఏల పెరుగుదల వాస్తవమేనా?
బ్యాంకింగ్ యేతర ఆర్థిక సంస్థలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు సంబంధించిన నిరర్ధక ఆస్తుల్లో నానాటికీ పెరుగుదల కనిపిస్తున్న విషయం వాస్తవమేనా అని...
Continue Readingఅమెరికా తరహాలో భారత్‌లో కూడా పిల్లల కోసం డెంగ్యూ వ్యాక్సిన్ తీసుకొస్తారా?
అమెరికాలో 9 నుంచి 16 ఏళ్ళ మధ్య పిల్లల కోసం డెంగ్యూ వాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. భారత్‌లో కూడా డెంగ్యూ వాక్సిన్...
Continue ReadingAndhra Pradesh flash floods address in Rajya Sabha.
నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా పంటలు, ఆస్తులకు అపార నష్టం జరిగినందున...
Continue Readingనెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఇటీవల సంభవించిన భారీ వర్షాలు…
నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా పంటలు, ఆస్తులకు అపార నష్టం జరిగినందున...
Continue Reading