పార్లమెంట్ సమావేశాలపై అఖిలపక్ష సమావేశం

పార్లమెంట్ సమావేశాలపై అఖిలపక్ష సమావేశం

పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొని కేంద్రానికి వైఎస్సార్ సీపీ తరఫున పలు నిర్మాణాత్మక సూచనలు చేయడం జరిగింది.