కావలి నియోజకవర్గం అల్లూరు మండలం ఇస్కపల్లిపాలెం, శంభునిపాలెం గ్రామాలలో..
కావలి నియోజకవర్గం అల్లూరు మండలం ఇస్కపల్లిపాలెం, శంభునిపాలెం గ్రామాలలో అసెంబ్లీ అభ్యర్థి శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు శ్రీ బీద మస్తాన్ రావు, మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి బహిరంగ సభలో పాల్గొన్నాను. అలాగే అక్కడి రామాలయాన్ని సందర్శించాను. ఈ సందర్భంగా అనగారిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు.