Headlines Highlights of 18 March 2021

Headlines Highlights of 18 March 2021
కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో కలిసి స్థానిక వైఎస్సార్ సెంట్రల్ పార్క్ వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఘన నివాళులు అర్పించి అక్కడి నుంచి ప్రమాణ స్వీకారోత్సవానికి పాదయాత్రగా జీవీఎంసీ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. విశాఖపట్నం అభివృద్ధి గురించి మీడియాతో మాట్లాడి జీవీఎంసీ నూతన మేయర్, డిప్యూటీ మేయర్లకు అభినందనలు తెలపడం జరిగింది.
Recommended Posts
Casino Online Que Acepta Mastercard
26/06/2025
Paypal Casino Utan Svensk Licens
20/12/2024
CASINO MUNKEBJERG
28/10/2024