పార్లమెంట్‌ పనితీరును మెరుగుపరచేందుకు ఉద్దేశిస్తూ రాజ్య సభలో…

పార్లమెంట్‌ పనితీరును మెరుగుపరచేందుకు ఉద్దేశిస్తూ రాజ్య సభలో...

పార్లమెంట్‌ పనితీరును మెరుగుపరచేందుకు ఉద్దేశిస్తూ రాజ్య సభలో శుక్రవారం అకాలీదళ్‌ సభ్యులు శ్రీ నరేష్‌ గుజ్రాల్‌ ప్రవేశపెట్టిన ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొంటూ, ఈ బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందాల్సిన ఆవశ్యకతపై నా అభిప్రాయాలను విస్పష్టంగా వెల్లడించడం జరిగింది.