వస్త్ర పరిశ్రమ కేంద్రాలైన పట్టణాల్లో వ్యర్థ జలాల శుద్ధి కోసం నెలకొల్పిన వ్యవస్థలను …

వస్త్ర పరిశ్రమ కేంద్రాలైన పట్టణాల్లో వ్యర్థ జలాల శుద్ధి కోసం నెలకొల్పిన వ్యవస్థలను మరింతగా మెరుగుపరచడం ద్వారా తీర ప్రాంతం, భూగర్భ జలాలు కలుషితం కాకుండా కాపాడేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? అంటూ బుధవారం రాజ్య సభ ప్రశ్నోత్తరాల సమయంలో నేను అడిగిన ప్రశ్నకు జౌళి శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ టమ్టా సమాధానం చెబుతూ, మద్రాస్ హైకోర్టు ఆదేశాలను అనుసరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేస్తూ వస్త్ర పరిశ్రమలు కలిగిన పట్టణాల్లో భూగర్భ జలాలు కలిషితం కాకుండా కాపాడేందుకు 18 వ్యర్థ జలాల శుద్ధి ప్లాంట్లను నెలకొల్పినట్లు చెప్పారు.
Recommended Posts

During the discussion on the interim budget…
07/02/2024